ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయడమే సామజిక న్యాయం

ఇంటర్వ్యూ తెలంగాణలో విద్యా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ విద్య పటిష్టతకు గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న సామాజిక కార్యకర్త ఆర్ . వెంకట్ రెడ్డితో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విద్య, కామన్ స్కూల్ సిస్టమ్, పట్టణ విద్య, ఉపాధ్యాయుల పాత్ర, విద్యలో సమానత్వం వంటి…
