అంబేడ్కర్ మార్గదర్శకాలకనుగుణంగా దళితులకు సమాన అవకాశాలు
వారి అభివృద్ధికి సిఎం కేసీఆర్ కృషి రూ.17,800 కోట్లతో 2 లక్షల మందికి దళిత బంధు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంబేడ్కర్ జయంతి సభలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్ 14(ప్రజాతంత్ర బ్యూరో) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాలలో…