గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం
క్యాన్సర్ తదితర రోగాలకు దూరం క్యాన్సర్ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్ 8 : ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్‌పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన…