ముక్తకంఠంతో పర్యావరణ శాస్త్రజ్ఞుల హెచ్చరిక
(ఇటీవల అమెరికన్ ‘ఓరిగాన్ స్టేట్ యూనివర్సిటీ’ శాస్త్రజ్ఞులు విడుదల చేసిన ‘ది సైంటిస్టస్ వార్నింగ్’ వీడియోకు స్పందనగా) ప్రస్తుతం భూగోళానికి సంబంధించిన సముద్ర మట్టం, వాతావరణ ఉష్ణోగ్రతలు, కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం, సముద్ర మంచు కొండలు /గ్లేసియర్స్, అటవీ వైశాల్యం, జీవవైవిధ్యం లాంటి 35 ముఖ్య ధర్మాల్లో (వైటల్ సైన్స్) 16 ధర్మాలు హద్దులు దాటి తీవ్ర…