పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
– ప్రాజెక్టు నివేదికను మూడు భాషల్లో విడుదల చేయాలి – ఎంజేఏ డిమాండ్ – బహిరంగ లేఖ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష, ఎటువంటి నిర్వాసితులు లేకుండా చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే మూసీ నది పరివాహక ప్రాంత పర్యావరణ రక్షణకు కూడా మూసీ జన ఆందోళన్…
