కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
తిరువనంతపురం, సెప్టెంబర్ 20: కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్నది. యాత్రలో భాగంగా మంగళవారం 13వ రోజు భారత్ జోడో యాత్రను వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి చేర్యాల నుంచి ప్రారంభించారు. మైకేల్ కళాశాలలో రంబుటాన్ మొక్కను నాటడంతో యాత్ర ప్రారంభమైంది. దీనిని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పర్యావరణ…