బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?
దేశంలో సామాజిక న్యాయం అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 9: బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్…