ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల

– మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే – ధరలు బాగుండడంతో రైతుల హర్షం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం భారీగా మిర్చి తరలి వచ్చింది. సుమారు 35 నుంచి 40 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా ఈ సీజన్‌లో ఇదే అధికం. దీంతో యార్డులో ఎటు…
