దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా భరోసా

– రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలు పంపిణీ – అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః ఒక కుటుంబ సభ్యునిలా దివ్యాంగులకు భరోసా కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించిందని, విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని…
