హోంగార్డుల భవిష్యత్తుకు భరోసా

– డీజీపీ శివధర్ రెడ్డి – హోంగార్డుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల సేవలకు సముచిత గౌరవం దక్కాలనే ఉద్దేశంతో డిసెంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం…
