భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…