Tag #End the tariff war #MP ShshiTharoor #Trump

టారిఫ్‌ ‌యుద్దాన్ని ముగించండి

– ట్రంప్‌కు శశిథరూర్‌ ‌సలహా న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 4: ప్రపంచానికి అత్యవసరమైన భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని కాపాడేందుకు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌టారిఫ్‌ ‌యుద్ధాన్ని ముగించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌సూచించారు. అమెరికకా అధ్యక్షుడు న్యూదిల్లీని దూరం చేసుకొంటే క్వాడ్‌ ‌కూటమి బలహీనపడిపోతుందని ఆయన హెచ్చరించారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు.…