ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గం

– ఆక్రమణల నుంచి మొత్తం 923 ఎకరాల రక్షణ – ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22: ఆక్రమణలను తొలగించడంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…
