స్టార్టప్‌లు పెట్టేవారికి ప్రోత్సాహం

– యువత కొత్త ఆలోచనలతో రావాలి – మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్12: యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. రాయదుర్గం టీ హబ్‌లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేసినప్పుడే విజయం…
