నేరాన్ని ప్రోత్సహించినా.. నేరమే!
చెడు విషయంలోనూ మానవీయ కోణమేనా? సినిమాల్లో నెగిటివిటీని తగ్గించాల్సిందే! సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం..? సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేరాలు చేయడాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మా టికీ తప్పే… సినిమాల ప్రభావంతో నేరాలు పెరగడం.. గ్యాంగ్‌స్టర్ అనిపించుకునేందుకు యువకులు బహిరంగంగా హత్యలు చేయడం.. మారణాయుధాలతో వీడియోలు పోస్టు చేస్తున్న ఘటనలు…