పెట్టుబడులకు ప్రోత్సహించండి

– లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు పుష్కలం – ‘తెలంగాణ-నార్వే వర్కింగ్’ గ్రూప్ ఏర్పాటుకు ప్రతిపాదన – నార్వే ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.…
