ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గడ్ సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుండి భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. గొల్లపల్లి ప్రాంతంలో…
