గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి – భద్రతా బలగాల కమాండో కూడా.. రాయపూర్, ఫిబ్రవరి 6: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా పొదవాడ అడవుల్లో జరిగిన ఈ సంఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్…
