ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

– నలుగురు మావోయిస్టుల మృతి – కొంతమందికి గాయాలు – భారీగా ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, దంతెవాడ, బీజాపూర్…
