ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు అగ్రనేతల హతం

రాయపూర్, సెప్టెంబర్ 22: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌం టర్ జరిగింది. ఇందులో ఇద్దరు అగ్రనేత లు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావో యిస్టు కేంద్ర క మిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్…
