బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

– నలుగురు మావోయిస్టులు మృతి – ఆపరేషన్‌ని ధ్రువీకరించిన బీజాపూర్ జిల్లా పోలీసులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 26 : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇప్పటివరకు 4గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే శనివారం నాడు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్…
