ఆరుగురు మావోయిస్టులు మృతి

– భారీగా ఆయుధాలు స్వాధీనం – ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత? భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 18 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని…
