ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

– 15మంది మావోయిస్టులు మృతి – ముగ్గురు జవాన్లు మృతి, ఇద్దరికి గాయాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకులమోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 15మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ముగ్గురు జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.…
