మహిళా సంఘాలకు మరెన్నో అవకాశాలు..

త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు గురుకులాలకు మహిళా సంఘాల నుంచి పౌష్టికాహారం సరఫరా కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా మహిళా సంఘాలను తీర్చిదిద్దుతాం.. మహిళా సంఘాల బలోపేతంతోనే 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ బిఆర్ఎస్ నేతల్లో పైశాచిక ఆనందం ఎందుకు? ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,…
