ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేలా

– పాల్గొననున్న 200 కంపెనీలు – నిరుద్యోగ నిర్ములనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి – ప్రభుత్వం అధ్వర్యంలోనే జాబ్ మేలా – నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 :నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పననే లక్ష్యంగా ఈ నెల 25న హుజూర్‌గర్ నియోజకవర్గ…
