కీలక ముందడుగు

– అనాధల ఉపాధిలో ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యానికి శ్రీకారం – ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమి, ఫిక్కి ఒప్పందాలు – అంగడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ పాఠాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనాధ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అంగన్‌వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు…
