ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?
‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్ , యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్…