Tag #employees welfare #priority # Bhatti

ఉద్యోగుల సంక్షేమమే ప్రధానం

ట్రాన్స్‌కోలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20: విద్యుత్‌ శాఖ సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలు శుక్రవారం సాయంత్రం అందజేశారు. ఇందులో ఏడుగురు రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా…