ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగుల పెండిరగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ క్లియర్ గత ప్రభుత్వంలోని పెండిరగ్ బిల్లులు సైతం క్లియర్ మొన్న 2 డిఏలు పెంపు, 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ’రైతు భరోసా‘ జమ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండిరగ్ బిల్లుల మొత్తం…
