ఉద్యోగుల న్యాయ పోరాటానికి విజయం

“న్యాయశాఖకు చెందిన 65 మంది ఉద్యోగులు చేసిన నిరంతర పోరాటం యావత్ రాష్ట్ర ఉద్యోగ లోకానికి దిక్సూచిగా నిలిచింది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సీబీఐ కోర్టుల్లో పనిచేస్తున్న వీరంతా 2004 సెప్టెంబర్ లోపు వెలువడిన నోటిఫికేషన్ ల ద్వారా ఎంపికైనప్పటికీ, పరిపాలనా పరమైన జాప్యం వల్ల సీపీఎస్ పరిధిలోకి నెట్టబడ్డారు. దీనిపై విచారణ…
