Employee Pending Bills | తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం! హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు…
