సమాజాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం
ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కున్నాం ధైర్యం చెప్పేందుకు పెద్దన్నగా మోదీ మాకోసం వొచ్చారు మాదిగల విశ్వరూప సభలో మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురైన ఎంఆర్‌పిఎస్ అధినేత ఓదార్చి అనునయించిన ప్రధాని హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన…