Tag #Emerging legal tech Hub #Hyderabad #Minister Sridharbabu

ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌

– సమాజ హక్కుల రక్షకులు న్యాయవాదులు – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్‌ ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో లెక్స్‌ విట్‌నెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది…