విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
లండన్, బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్, బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్…