అనర్హుల ఖాతాలకు రూ.10 వేలు రిఫండ్

హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసి లిస్ట్‌లో పేరు రాలేదా.. అయితే మీకు గుడ్ న్యూస్. అప్లికేషన్ సమయంలో డిపాజిట్‌గా చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని హౌసింగ్ బోర్డు తిరిగి దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఈ రిఫండ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని హౌసింగ్ బోర్డు…
