సంక్షేమ పథకాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…