తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో మైలురాయి

– ఎలీ లిల్లీ గ్లోబల్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటిచెప్పినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2000కుపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ…
