క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.…