వ్యవసాయానికి 12 గంటలే విద్యుత్ సరఫరా

– ఇందులోనూ ఐదుసార్లు ట్రిప్‌లు – ప్రభుత్వం చెబుతున్న 24 గంటల సరఫరా ఎక్కడ? – రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు – వెంటనే రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు డిమాండ్ జహీరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12:కోహిర్‌లో విద్యుత్ సరఫరా బాగాలేదు.. రోజుకు 5–6 సార్లు ట్రిప్ అవుతుంది.. రైతులకు…
