వాట్సాప్ ద్వారా విద్యుత్ సేవలు

– సేవలను సులభతరం చేయాలన్న లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్ సేవలను…
