Tag #electricity lineman #help of rope #electircity line revoke

చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరణ

– సాహ‌సం చేసిన లైన్‌మ‌న్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరిగినా, వైర్లు తెగిపడినా గంటల్లో మరమ్మతులు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన విద్యుత్‌ లైన్‌ను పునరుద్ధరించేందుకు…