విద్యుత్ చట్టంతో రైతులు, పేదలకు నష్టం

– నాలుగు లేబర్ కోడ్‌లు తేవడం దుర్మార్గం – పర్యావరణానికి చేటు చేసే ఆరావళి విధ్వంసాన్ని ఆపాలి – పలు అంశాల్లో కేంద్రం తీరుపై రాఘవులు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రభుత్వ అధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలను ప్రైవేటుపరం చేసేందుకే మోదీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని…
