రాష్ట్రంలో దశలవారీగా విద్యుత్ వాహనాలు

– 2024లో కొత్త స్క్రాప్ పాలసీ – ప్రైవేటు వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ – 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు – రవాణా మంత్రుల వార్షిక సమావేశంలో పొన్నం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 8: రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత…
