Tag Electoral Trust

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…