ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్…