మార్చిలో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

– తెలంగాణలో సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల స్థానాలు ఖాళీ – మార్చి 16న ఎన్నికల నిర్వహణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది. తెలంగాణ…
