అక్టోబర్‌లోనే ఎన్నికలు… నాలుగు నెలలే సమయం
మారండి…లేకుంటే వేటు తప్పదు దళిత బంధు పథకంలో వసూళ్లకు పాల్పడ్డ వారి చిట్టా నాదగ్గరుంది ఇక ముందు ఎంత మాత్రం సహించేది లేదు బిఆర్‌ఎస్ ప్లీనరీలో సిట్టింగ్ ఎంఎల్‌ఏలకు పార్టీ అధినేత కెసిఆర్ హెచ్చరిక -వి.రామ్ మోహన్ రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, ఏప్రిల్ 27 : ‘సమయం ఎక్కువగా లేదు…అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వ్యక్తిగత…