బెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ

– ఈసీ ఆదేవాల మేరకే ఉద్యోగులు పనిచేయాలి – అర్హులైన ఏ ఒక్కరి పేరూ తొలగించలేదు – ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కోల్‌కతా,మార్చి10: వోటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క వోటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే…
