ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీల సన్నద్ధం
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో త్వరలో ఖాలీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే అందుకు సమవుజ్జీగా ఉండే…