ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల పిటిషన్

– సీఎం అభ్యర్థనకు హైకోర్టు తిరస్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు…
